YS Sharmila Padayatra: గౌడన్న రిక్వెస్ట్... కల్లు రుచి చూసిన వైఎస్ షర్మిల -ys sharmila tasted tati kallu durning the her praja prasthanam padayatra ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila Padayatra: గౌడన్న రిక్వెస్ట్... కల్లు రుచి చూసిన వైఎస్ షర్మిల

YS Sharmila Padayatra: గౌడన్న రిక్వెస్ట్... కల్లు రుచి చూసిన వైఎస్ షర్మిల

Published Feb 15, 2023 03:53 PM IST HT Telugu Desk
Published Feb 15, 2023 03:53 PM IST

  • Praja Prasthanam Padayatra: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. లక్ష్మీనారాయణ పురం స్టేజి వద్ద కల్లు గీత కార్మికుని కోరిక మేరకు షర్మిల కల్లు రుచి చూశారు.ఈ సందర్భంగా గీత కార్మికుడితో కాసేపు మాట్లాడిన వైఎస్ షర్మిల.. వారి సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్సార్‌టీపీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్దపీట వేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.

More