Vemulawada DSP Nagendrachari| చిన్నతనంలో చేసిన కులవృత్తిని చేస్తూ..చిన్ననాటి జ్ఞాపకాలు-vemulawada dsp nagendrachari reminisced about his childhood memories while doing the caste work he did as a child ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vemulawada Dsp Nagendrachari| చిన్నతనంలో చేసిన కులవృత్తిని చేస్తూ..చిన్ననాటి జ్ఞాపకాలు

Vemulawada DSP Nagendrachari| చిన్నతనంలో చేసిన కులవృత్తిని చేస్తూ..చిన్ననాటి జ్ఞాపకాలు

Jun 03, 2024 01:21 PM IST Muvva Krishnama Naidu
Jun 03, 2024 01:21 PM IST

  • వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి తన చిన్నతనంలో చేసిన కులవృత్తిని గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి విధుల నిమిత్తం వెళ్ళిన డీఎస్పీ అక్కడ కొద్ది సేపు కమ్మరిగా‌ మారిపోయారు. చాలా రోజుల తర్వాత ఆ వృత్తి చేసినప్పటికీ చక్కగా చేశారు. ఈ స్థాయిలో ఉన్నప్పటికీ తన పనిని గుర్తు చేసుకున్న డీఎస్పీని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.

More