Pragathinagar Colony Gandhi statue Case|గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నలుగురు అరెస్ట్-police have arrested four people who vandalized the statue of gandhi in lake view colony pragathinagar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pragathinagar Colony Gandhi Statue Case|గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నలుగురు అరెస్ట్

Pragathinagar Colony Gandhi statue Case|గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నలుగురు అరెస్ట్

Nov 08, 2024 11:56 AM IST Muvva Krishnama Naidu
Nov 08, 2024 11:56 AM IST

  • హైదరాబాద్ ప్రగతినగర్‌ లేక్ వ్యూ కాలనీలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నలుగురు తరచూ మందు తాగే ప్లేసులో గాంధీ విగ్రహాన్ని పెట్టినందుకు అక్కడ తాగడానికి అవ్వడం లేదని.. అందుకే ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. అయితే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చే రోజే ప్రగతి నగర్లోని ఈ ఘటన జరగటం కలకలం రేగింది.

More