Minority Residential School| మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు తాళాలు
- మంత్రి ఉత్తమ్ ఇలాకాలో రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ అద్దె బకాయిలు చెల్లించాలని తాళాలు వేసింది బిల్డింగ్ యాజమాన్యం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు తాళాలు వేశారు. నెలల తరబడి బిల్లులు చెల్లించటం లేదని బిల్లింగ్ యాజమాన్యం ఆరోపిస్తోంది. పాఠశాలకు తాళాలు వేయటంతో టీచర్లు, విద్యార్ధులు బయటే నిరీక్షిస్తున్నారు.