Heavy Rain in Hyderabad | హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మునిగిపోయిన రహదారులు-heavy rain leads to waterlogging in several parts of hyderabad city ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Heavy Rain In Hyderabad | హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మునిగిపోయిన రహదారులు

Heavy Rain in Hyderabad | హైదరాబాద్‌లో భారీ వర్షాలు, మునిగిపోయిన రహదారులు

Published Aug 20, 2024 11:22 AM IST Muvva Krishnama Naidu
Published Aug 20, 2024 11:22 AM IST

  • హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం నిలిచిపోయింది. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా వాన కురుస్తోంది. రోడ్లన్నీ పెద్ద కాలువల మాదిరిగా మారాయి. కనుచూపు మేర ఎక్కడ చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ కు ఇంకా వర్ష సూచన ఉండటంతో జీహెచ్ఎమ్సీ అప్రమత్తం అయ్యింది.

More