Hanumakonda:డెడ్ బాడీకి ట్రీట్‌మెంట్ చేశారంటూ ఆరోపిస్తున్న కుటుంబసభ్యులు-hanumakonda medicover hospital tagore movie scene repeats ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hanumakonda:డెడ్ బాడీకి ట్రీట్‌మెంట్ చేశారంటూ ఆరోపిస్తున్న కుటుంబసభ్యులు

Hanumakonda:డెడ్ బాడీకి ట్రీట్‌మెంట్ చేశారంటూ ఆరోపిస్తున్న కుటుంబసభ్యులు

Published Sep 19, 2024 11:53 AM IST Muvva Krishnama Naidu
Published Sep 19, 2024 11:53 AM IST

  • హనుమకొండ మెడికవర్ హాస్పిటల్‌లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి రెండు లక్షల పదివేల డబ్బులు వసూలు చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా సుశీలకు బ్లడ్ ఎక్కించి, డయాలసిస్ చేసి.. ఈసీజీ అంటూ హడావుడి చేసి.. చివరికి చనిపోయిందని చెబుతున్నారని వెల్లడించారు. దీంతో ఆసుపత్రి బాధిత బంధువులు వ్యక్తం చేస్తున్నారు.

More