Hemant Soren: జార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ-several india bloc leaders attended the jmm leader hemant sorens swearing in as the new chief minister of jharkhand ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hemant Soren: జార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ

Hemant Soren: జార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ

Published Nov 28, 2024 10:07 PM IST Sudarshan V
Published Nov 28, 2024 10:07 PM IST

  • Hemant Soren: జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి విపక్ష కూటమి ఇండియా కూటమి నేతలు పలువురు హాజరయ్యారు. వారిలో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ తదితరులున్నారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జెేఎంఎం నేత, హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ

(1 / 8)

(ANI)

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడ్తున్న జేఎంఎం నేత హేమంత్ సోరెన్

(2 / 8)

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడ్తున్న జేఎంఎం నేత హేమంత్ సోరెన్

(Hemant Soren-X)

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ

(3 / 8)

(Somnath Sen)

భార్య, ఎమ్మెల్యే కల్పన సోరెన్ తో జార్ఖండ్ కొత్త సీఎం హేమంత్ సోరెన్

(4 / 8)

భార్య, ఎమ్మెల్యే కల్పన సోరెన్ తో జార్ఖండ్ కొత్త సీఎం హేమంత్ సోరెన్

(Hemant Soren-X)

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్

(5 / 8)

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేఎంఎం నేత హేమంత్ సోరెన్

(Somnath Sen)

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా  జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. జేఎంఎం వ్యవస్థాపకుడు, హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ కు నమస్కరిస్తున్న దృశ్యం.

(6 / 8)

(AICC)

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన జేఎంఎం కార్యకర్తలు, అభిమానులు

(7 / 8)

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన జేఎంఎం కార్యకర్తలు, అభిమానులు

(Somnath Sen)

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ

(8 / 8)

(PTI)

ఇతర గ్యాలరీలు