Black Cumin Seeds: సర్వ రోగనివారిణి నిగెల్లా సాటివా..నల్ల జీలకర్ర ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..-nigella sativa the cure for all diseases do you know the benefits of black cumin ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Black Cumin Seeds: సర్వ రోగనివారిణి నిగెల్లా సాటివా..నల్ల జీలకర్ర ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..

Black Cumin Seeds: సర్వ రోగనివారిణి నిగెల్లా సాటివా..నల్ల జీలకర్ర ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..

Nov 28, 2024, 06:53 PM IST Bolleddu Sarath Chandra
Nov 28, 2024, 06:53 PM , IST

  • Black Cumin Seeds: ప్రకృతిలో లభించే రకరకాల ఔషధాల్లో నల్లజీలకర్ర ఒకటి. సర్వరోగనివారిణి,  సీడ్‌ ఆఫ్ బ్లెస్సింగ్ గా ఈ విత్తనాలకు గుర్తింపు ఉంది.  ఏడాదికోసారి పుష్పించే నిగెల్లా సాటివా మొక్కల నుంచి ఈ విత్తనాలు లభిస్తాయి.  ప్రకృతి మానవాళికి ఇచ్చిన అద్భుత వరాల్లో నిగెల్లా సాటివా విశేషాలు తెలుసుకోండి..

ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మిరాకిల్ సీడ్స్‌ ఆయిల్‌ను ఒక స్పూన్ తేనె, పావు స్పూన్‌ దాల్చిన చెక్క పొడిలో కలిపి పరగడుపున సేవిస్తే రోగాలు దరిచేరవు.

(1 / 11)

నల్లజీలకర్ర విత్తనాల్లో వివిధ రకాల గాడ్జెట్స్‌ వల్ల వెలువడే రేడియేషన్‌కు నిరోధకంగా పనిచేస్తుందని ప్రచారం కూడా ఉంది. నిరంతర రేడియేషన్‌ నుంచి శరీరాన్ని తట్టుకునేలా యాంటీ ఆక్సిడెంట్స్‌ను ఈ విత్తనాలు శరీరానికి సమకూరుస్తాయి. 

(2 / 11)

నిగెల్లా సాటివా విత్తనాలపై విస్తృతంగా వైద్య పరిశోధనలు జరిగాయి.  మనిషి శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంలో ఈ నల్లజీలకర్ర విత్తనాలు చక్కగా ఉపయోగపడతాయి. 

(3 / 11)

ఎగ్జిమా, ఫంగస్‌ నిరోధకాలుగా ఈ విత్తనాలు పనిచేస్తాయి. ప్రొటీన్స్‌లో ఉండే 15రకాల అమినో యాసిడ్స్‌ ఇందులో ఉంటాయి. ఇన్ని పోషక విలువలు ఉండటం వల్ల నిగెల్లా సాటివా శరీరంలో కణాలను బాక్టీరియా నుంచి వాపు నుంచి నిరంతరం కాపడుతుంది.  వ్యాధి నిరోధకతను పెంచుతుంది. 

(4 / 11)

శరీరంలోని లివర్‌లో పేరుకున్న మలినాలను తొలగించడానికి ఈ విత్తనాలు చక్కగా పనిచేస్తాయి. లివర్‌ సమర్థవంతంగా పనిచేసేలా నల్లజీలకర్ర ఉపయోగపడుతుంది. 

(5 / 11)

నల్లజీలకర్రలో వందకు పైగా సహజమైన కెమికల్స్‌ ఉండటం వల్ల మిరకిల్ హీలర్‌గా కూడా భావిస్తారు.  క్రిస్టలైన్ నెజెల్లొన్‌, బెటాసిటో స్టెటాల్, పాల్మిటాల్, కాల్షియం,ఐరన్, ప్రొటీన్, పొటాషియం, కాపర్, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి1, బి2, బి3, ఈ విటమిన్ ఫోలిక్ లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్స్‌, స్టియారిక్ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి.  అవకాడో, ఆలివ్ ఆయిల్స్‌లో మాత్రమే లభించే ఒమెగా 9తో పాటు ఫోస్పో లిపిడ్స్‌ ఉంటాయి. 

(6 / 11)

నల్లజీలకర్రలో ఉండే డిమెక్యునోన్‌ పదార్ధం కేన్సర్‌ నిరోధకంగా పనిచేస్తుంది.  క్యాన్సర్ వ్యాధుల బారిన పడిన వారికి కీమోథెరపీతో పాటు బ్లాక్ సీడ్‌ ఆయిల్ ఇవ్వడం వల్ల త్వరితగతిన  కోలుకుంటారు. 

(7 / 11)

నల్లజీలకర మొక్కలకు నిగెల్లా సాటివాని అనే వృక్షనామం ఉంది. ఏడాదికి ఒక్కసాి మాత్రమే ఈ మొక్కలకు పుష్పాలు వస్తాయి.  ఈ పుష్పం నుంచి విత్తనాలు లభిస్తాయి.  ఈ విత్తనాల్లో శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు, ఖనిజలవణాలు, సమృద్ధిగా లభిస్తాయి.  ప్రకృతిలో మానవాళికి లభించే అద్భుతమైన మొక్కల్లో ఇదొకటి.

(8 / 11)

నల్లజీలకర్ర విత్తనాలు అలర్జీ నిరోధకాలుగా పనిచేస్తాయి. రక్తపోటు నియంత్రణలో, బ్లడ్‌ గ్లూకోజ్‌ను అదుపు చేయడంలో మంచి పనితీరును కనబరుస్తాయి

(9 / 11)

నల్లజీరకర్రకు అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. సర్వరోగనివారిణిగా ఈ విత్తనాలకు గుర్తింపు ఉంది.  సీడ్‌ ఆఫ్‌ బ్లెస్సింగ్‌గా పరిగణిస్తారు.  నిగెల్లా మొక్కలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే పుష్పిస్తాయి. అందుకే ఈ విత్తనాలకు అంత ప్రత్యేకత లభించింది. 

(10 / 11)

నిగెల్లా సాటివాని లేదా బ్లాక్‌ క్యూమిన్‌, కలోంజీ సీడ్స్‌, నల్లజీలకర్రగా పిలిచే విత్తనాల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి.  యాంటీ ఆక్సిడెంట్స్‌గా వాతావరణ కాలుష్యం నుంచి ఈ విత్తనాలు రక్షణ కల్పిస్తాయి. 

(11 / 11)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు