శని నక్షత్ర సంచారంతో 2025లో ఈ రాశులవారికి జాక్‌పాట్, మంచి రోజులు రాబోతున్నాయి!-saturn transit in purva bhadrapada nakshatra december 27 huge luck and golden days start to these zodiac signs in 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శని నక్షత్ర సంచారంతో 2025లో ఈ రాశులవారికి జాక్‌పాట్, మంచి రోజులు రాబోతున్నాయి!

శని నక్షత్ర సంచారంతో 2025లో ఈ రాశులవారికి జాక్‌పాట్, మంచి రోజులు రాబోతున్నాయి!

Published Nov 28, 2024 01:49 PM IST Anand Sai
Published Nov 28, 2024 01:49 PM IST

  • Shani Nakshatra Transit : జ్యోతిషశాస్త్రంలో శని భగవానుడు నీతిమంతుడు అని చెబుతారు. ఎందుకంటే మనం చేసే పని ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. అలాగే శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. డిసెంబర్‌లో పూర్వాభాద్ర నక్షత్రంలోకి వెళ్తాడు. దీంతో కొత్త ఏడాదిలోక కొందరికి కలిసి వస్తుంది.

శని స్థానంలో మార్పులు వచ్చినప్పుడు, దాని ప్రభావం అన్ని రాశులలో కనిపిస్తుంది. ఆ విధంగా శని సంచారం 2024 చివరి నెల డిసెంబర్ చివరిలో జరుగుతుంది. డిసెంబర్ 27న శని దేవుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి సంచరిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి గురు భగవాన్. శని భగవానుడు ఈ గురుభగవానుడి నక్షత్రంలోకి సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి 2025 ప్రారంభం నుండి జీవితం బాగుంటుంది. శని సంచారం వల్ల ఏ రాశి వారికి అదృష్టం కలుగుతుందో చూద్దాం.

(1 / 4)

వృషభ రాశి వారికి శని సంచారం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవితం సంతోషంగా, సుసంపన్నంగా ఉంటుంది. కుటుంబం నుండి పూర్తి మద్దతు ఉంటుంది. మీ లక్ష్యాన్ని సులభంగా సాధించగలరు. విజయం సాధిస్తారు. పనిలో చాలా ప్రశంసలు పొందుతారు. దీంతో పాటు జీతాల పెంపు, పదోన్నతులు తదితరాలు పొందే అవకాశాలున్నాయి.

(2 / 4)

మకరరాశి వారికి శని సంచారం వల్ల చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మంచి విజయం. కుటుంబంతో మంచి సమయాన్ని గడిపే అవకాశాన్ని పొందుతారు. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొన్నట్లయితే అవి తగ్గుతాయి. ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

(3 / 4)

వృశ్చిక రాశి వారికి శని సంచారం వలన మంచి మంచి జరుగుతుంది. శ్రామికులకు మంచి కాలం అవుతుంది. పదోన్నతి, జీతాల పెంపు తదితరాలు లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు కొత్త ఆర్డర్‌ను పొందుతారు. ఇది చాలా లాభాలను తెస్తుంది. ఉద్యోగార్థులు మంచి జీతంతో ఉద్యోగాలు పొందవచ్చు.

(4 / 4)

ఇతర గ్యాలరీలు