తెలుగు న్యూస్ / ఫోటో /
Ajith Racing Car: అజిత్ స్పెయిన్ రేసింగ్ ఫొటోలు వైరల్.. స్టార్ హీరో కొత్త కారు చూశారా?
- Ajith Racing Car: తమిళ స్టార్ హీరో అజిత్ కు రేసింగ్ కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఫుల్ జోష్ లో దూసుకెళ్తున్నాడు. స్పెయిన్ లోని బార్సిలోనాలో అతని తాజా రేసింగ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
- Ajith Racing Car: తమిళ స్టార్ హీరో అజిత్ కు రేసింగ్ కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఫుల్ జోష్ లో దూసుకెళ్తున్నాడు. స్పెయిన్ లోని బార్సిలోనాలో అతని తాజా రేసింగ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(1 / 6)
Ajith Racing Car: తమిళ స్టార్ హీరో అజిత్ స్పెయిన్ లోని బార్సిలోనా ఎఫ్ 1 సర్క్యూట్ పై ఉన్న ఫొటోలు బుధవారం (నవంబర్ 27) బయటకు వచ్చాయి.
(2 / 6)
Ajith Racing Car: స్పోర్ట్స్ కార్ రేసర్ గా అరంగేట్రం చేసిన అజిత్.. 2010లో MRF రేసింగ్ సిరీస్ లో పాల్గొన్నాడు. అతను ముంబై, చెన్నై, ఢిల్లీ, అంతర్జాతీయంగా జర్మనీ, మలేషియాలో వివిధ రౌండ్లలో పోటీపడ్డాడు.
(3 / 6)
Ajith Racing Car: ఫార్ములా 2 ఛాంపియన్ షిప్ లో అర్మాన్ ఇబ్రహీం, పార్థివ సూరేశ్వరన్ లతో కలిసి రేసులో పాల్గొన్నాడు తలా అజిత్ కుమార్.
(5 / 6)
Ajith Racing Car: కార్ రేసింగ్ అంటే ఇష్టపడే తలా అజిత్ కుమార్ ఇప్పుడు ఫుల్ జోష్ లో దానిపై ఫోకస్ పెట్టాడు.
ఇతర గ్యాలరీలు