KTR reaction on Farmhouse controversy | ఫామ్ హౌస్ వివాదంపై కేటీఆర్ రియాక్షన్
- తనకి సొంతగా ఎలాంటి ఫామ్ హౌస్ లు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తన స్నేహితుడి ఫామ్ హౌస్ లీజు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ ఫామ్ హౌస్ FTL లో ఉంటే దగ్గర ఉండి కూలగొట్టిస్తానని కేటీఆర్ అన్నారు. దానితో పాటు కాంగ్రెస్ నాయకులవి కూడా కూలగొట్టాలని డిమాండ్ చేశారు.