Sachin Tendulkar | వాంఖడే స్టేడియంలో మంబై ఇండియన్స్ టీంతో మాస్టర్ బ్లాస్టర్-sachin giving techniques to the mumbai indians team ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sachin Tendulkar | వాంఖడే స్టేడియంలో మంబై ఇండియన్స్ టీంతో మాస్టర్ బ్లాస్టర్

Sachin Tendulkar | వాంఖడే స్టేడియంలో మంబై ఇండియన్స్ టీంతో మాస్టర్ బ్లాస్టర్

Published Apr 07, 2023 04:37 PM IST Muvva Krishnama Naidu
Published Apr 07, 2023 04:37 PM IST

  • ఐపీఎల్ మ్యాచ్ లో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ముంబయి ఇండియన్స్ సభ్యులను కలిశారు. నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్న టీం సభ్యులతో మాట్లాడారు. వాంఖడే స్టేడియంలో కెప్టెన్ రోహిత్ సహా జట్టు ఆటగాళ్లతో ముచ్చటించారు. అలాగే వారికి పలు క్రికెట్ టెక్నిక్ లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

More