UP Police | ఇద్దరు చిన్నారుల హత్య.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు..!-up police conducts flag march after 2 kids killed in badaun accused encountered ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Up Police | ఇద్దరు చిన్నారుల హత్య.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు..!

UP Police | ఇద్దరు చిన్నారుల హత్య.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితుడు..!

Published Mar 20, 2024 11:14 AM IST Muvva Krishnama Naidu
Published Mar 20, 2024 11:14 AM IST

  • తమ ఇంటిపై ఆడుకుంటుండగా ఓ వ్యక్తి లోనికి ప్రవేశించి వారిని గొంతులు కోసి దారుణంగా చంపేశాడు. దారుణమైన ఈ ఘటన యూపీలోని బదౌన్ లో సంచలనం రేపింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలించగా వారిపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను ఏర్పాటు చేశారు.

More