Sudarsan Pattnaik Sand Art | 22 అడుగుల పొడవైన చంద్రయాన్-3 ఇసుక కళాఖండం
- భారతీయుల ఆశా కిరణం కాసేపట్లో నింగిలోకి చంద్రయాన్-3 దూసుకెళ్లనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీస్ దావన్ స్పేష్ సెంటర్ నుంచి ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి పయనించనుంది. చంద్రయాన్-3 ఆగష్టు 23న జాబిల్లిని తాకే అవకాశం ఉంది. ఒకవేళ ఇది దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కుతోంది. చంద్రయాన్-3 ని నింగిలోకి పంపించనున్న వేళ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన కళాఖండాన్ని వేశారు. పూరి తీరంలో ఇసుకలో 22 అడుగల చంద్రయాన్-3 రూపాన్ని వేశారు.