Queen Elizabeth letter : క్వీన్​ ఎలిజబెత్​ రాసిన ఆ లేఖను 2085లోనే ఓపెన్​ చేయాలి!-queen elizabeth s mystery letter to australia cant be read for next 63 years ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Queen Elizabeth Letter : క్వీన్​ ఎలిజబెత్​ రాసిన ఆ లేఖను 2085లోనే ఓపెన్​ చేయాలి!

Queen Elizabeth letter : క్వీన్​ ఎలిజబెత్​ రాసిన ఆ లేఖను 2085లోనే ఓపెన్​ చేయాలి!

Published Sep 12, 2022 09:08 PM IST Sharath Chitturi
Published Sep 12, 2022 09:08 PM IST

Queen Elizabeth letter : క్వీన్​ ఎలిజబెత్​ మరణం అనంతరం ఆమెకు చెందిన ఎన్నో ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా.. ఆమె రాసిన ఓ లేఖకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 1986 నవంబర్​లో ఆమె రాసిన ఓ లేఖను.. మరో 63ఏళ్లు.. అంటే 2085లోనే ఓపెన్​ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆస్ట్రేలియా సిడ్నీలోని ఓ వాల్ట్​లో భద్రంగా ఉండనుంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి.

More