Paris Olympics 2024: ఒలింపిక్స్ సత్తాచాటిన మను బాకర్.. భారత్ కు తొలి పతకం-pm modi congratulates manu bhaker on scripting history at paris olympics 2024 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Paris Olympics 2024: ఒలింపిక్స్ సత్తాచాటిన మను బాకర్.. భారత్ కు తొలి పతకం

Paris Olympics 2024: ఒలింపిక్స్ సత్తాచాటిన మను బాకర్.. భారత్ కు తొలి పతకం

Jul 29, 2024 11:17 AM IST Muvva Krishnama Naidu
Jul 29, 2024 11:17 AM IST

  • Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ భారత్ ఖాతా తెరిచింది. షూటర్ మను భాకర్ పతకం సాధించింది. ఈ విజయాన్ని దేశానికి అంకితం చేస్తున్నానని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆమెతో ఫోన్లో ప్రధాని మోడీ మాట్లాడారు. పతకం సాధించటం పట్ల మను బాకర్ కు అభినందనలు తెలిపారు.

More