Natu beat car lights | నాటు నాటు ట్యూన్ కు కారు లైట్ ను సింక్ చేసిన అభిమానులు
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట మ్యాజిక్ క్రియేట్ చేసింది.ఆస్కార్ వచ్చిన తర్వాత కూడా దాని క్రేజ్ మరింత పెరిగింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. న్యూజెర్సీలో నాటు నాటు పాట ట్యూన్ కు వందలాది కార్ల లైట్లను సింక్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.