ఓ స్టార్ హీరో ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో కనిపించడానికి నిమిషానికి రూ.4.35 కోట్లు ఛార్జ్ చేశాడు. దీంతో భారతీయ సినీ రంగంలోనే అత్యధిక రోజువారీ పారితోషికం పొందిన నటుడిగా నిలిచాడు. షారుక్, సల్మాన్, అల్లు అర్జున్, ప్రభాష్ ను వెనక్కినెట్టిన ఆ హీరో ఎవరో చదివేయండి.