PM Modi And Farooq Abdullah | రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఉమ్మడి పౌర స్మృతి చట్టం-muslims have their own shariat law farooq abdullah opposes pm modi ucc ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pm Modi And Farooq Abdullah | రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఉమ్మడి పౌర స్మృతి చట్టం

PM Modi And Farooq Abdullah | రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఉమ్మడి పౌర స్మృతి చట్టం

Jun 29, 2023 04:29 PM IST Muvva Krishnama Naidu
Jun 29, 2023 04:29 PM IST

  • దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా వ్యతిరేకించారు. ముస్లింలకు వారి స్వంత షరియత్ చట్టం ఉందని స్పష్టం చేశారు.ఇటు దేశంలో పలు రాష్ట్రాలు కూడా యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటంటే..?

More