'Give back our diamond': ‘మా వజ్రం మాకు తిరిగిచ్చేయండి’-give back our diamond south africa asks uk to return stolen gem from queen s scepter ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  'Give Back Our Diamond': ‘మా వజ్రం మాకు తిరిగిచ్చేయండి’

'Give back our diamond': ‘మా వజ్రం మాకు తిరిగిచ్చేయండి’

Sep 20, 2022 07:48 PM IST HT Telugu Desk
Sep 20, 2022 07:48 PM IST

బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ మరణం తరువాత కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. బ్రిటన్ వలస పాలన కాలంతో ఆయా దేశాల నుంచి తరలించిన వజ్రాలు, ఇతర ఆభరణాలను తరిగి ఇచ్చేయాలన్న డిమాండ్లు క్వీన్ ఎలిజబెత్ మరణం అనంతరం ఊపందుకున్నాయి. అందులో భాగంగా క్వీన్ ఆభరణాల ఖజానాలో భాగంగా ఉన్న గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా` ను తిరిగివ్వాలని దక్షిణాఫ్రికా నుంచి డిమాండ్ వస్తోంది. తమ దేశం నుంచి ఆ విలువైన 500 కేరట్ వజ్రాన్ని దోచుకుపోయారని వారు ఆరోపిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లియర్ కట్ డైమండ్. 

వజ్రాల మైనింగ్ లో ఉన్న ప్రధాన దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఆ ‘గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా’ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూడండి..

More