Indian students to return china: భారతీయ విద్యార్థులను తిరిగి ఆహ్వానిస్తున్న చైనా-china begins process to allow indian students to return for completion of studies ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Students To Return China: భారతీయ విద్యార్థులను తిరిగి ఆహ్వానిస్తున్న చైనా

Indian students to return china: భారతీయ విద్యార్థులను తిరిగి ఆహ్వానిస్తున్న చైనా

Aug 10, 2022 11:09 AM IST HT Telugu Desk
Aug 10, 2022 11:09 AM IST

Indian students to return china: కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన భారతీయ విద్యార్థులను తిరిగి రప్పించే ప్రక్రియను చైనా ప్రారంభించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మంగళవారం దీనిని ధ్రువీకరించారు. చైనాకు వచ్చేందుకు వందలాది మంది భారతీయ విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను బీజింగ్ ప్రాసెస్ చేస్తోంది. వెంటనే రావాలనుకునే వందలాది మంది విద్యార్థుల పేర్లను భారత్ సమర్పించింది. కోవిడ్ నియంత్రణల కారణంగా సుమారు 23,000 మంది విద్యార్థులు భారతదేశంలో ఉండిపోయారు. వారిలో ఎక్కువ మంది మెడిసిన్ చదువుతున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.

More