5G is coming | ఇండియాలో డిజిటల్ విప్లవం.. గ్రామగ్రామానికి త్వరలోనే 5G టెక్నాలజీ!-5g is coming pm modi roots for made in india technology solutions to meet challenges ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  5g Is Coming | ఇండియాలో డిజిటల్ విప్లవం.. గ్రామగ్రామానికి త్వరలోనే 5g టెక్నాలజీ!

5G is coming | ఇండియాలో డిజిటల్ విప్లవం.. గ్రామగ్రామానికి త్వరలోనే 5G టెక్నాలజీ!

Published Aug 15, 2022 02:26 PM IST HT Telugu Desk
Published Aug 15, 2022 02:26 PM IST

10 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్, లాగ్-ఫ్రీ కనెక్టివిటీని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న 5G మొబైల్ టెలిఫోనీ సేవలు భారతదేశంలో త్వరలోనే ప్రారంభం కానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని అన్ని గ్రామాలలో ఎలక్ట్రానిక్ చిప్‌లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లో డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 5G రాకతో దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం వీడియోను చూడండి.

More