Ram Temple : అయోధ్య రామాలయం థీమ్‌తో డైమెండ్ న‌క్లెస్.. ప్రత్యేకతలు ఏమిటంటే?-magnificent diamond necklace made on the theme of ram temple in surat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ram Temple : అయోధ్య రామాలయం థీమ్‌తో డైమెండ్ న‌క్లెస్.. ప్రత్యేకతలు ఏమిటంటే?

Ram Temple : అయోధ్య రామాలయం థీమ్‌తో డైమెండ్ న‌క్లెస్.. ప్రత్యేకతలు ఏమిటంటే?

Dec 19, 2023 01:16 PM IST Muvva Krishnama Naidu
Dec 19, 2023 01:16 PM IST

  • హిందువులు అత్యంత భక్తితో కొలిచే రామయ్య కోసం అయోధ్యలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆల‌యం వ‌చ్చే నెల 22వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. అయితే ఆల‌యం థీమ్‌తో సూర‌త్‌లోని క‌ళాకారులు అద్భుతమైన డైమెండ్ నక్లెస్‌ తయారు చేశారు. ఈ న‌క్లెస్ కోసం సుమారు 5 వేల అమెరిక‌న్ వ‌జ్రాల‌ను వాడారు. అంతే కాకుండా దాదాపు రెండు కేజీల వెండితో కలిపి న‌క్లెస్‌ను రూపొందించారు. 35 రోజుల్లో 40 మంది క‌ళాకారులు దీన్ని తయారు చేశారు. ఈ న‌క్లెస్‌ను అమ్మ‌కం కోసం కాదని, అయోధ్య రామాల‌యానికి బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు వ‌జ్రాల వ్యాపారి తెలిపారు.

More