Tata Tiago EV: టాటా టియాగో ఈవీ కారు వచ్చేసింది.. ధరెంతంటే!-tata tiago ev prices start from rs 8 49 lakh becomes indias most affordable ev ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tata Tiago Ev: టాటా టియాగో ఈవీ కారు వచ్చేసింది.. ధరెంతంటే!

Tata Tiago EV: టాటా టియాగో ఈవీ కారు వచ్చేసింది.. ధరెంతంటే!

Published Oct 01, 2022 04:44 PM IST HT Telugu Desk
Published Oct 01, 2022 04:44 PM IST

ప్రముఖ ఆటో మెుబైల్ సంస్థ టాటా మోటార్స్.. టియాగో EVని లాంచ్ చేసింది. రూ. 8.49 లక్షల ప్రారంభ ధరతో ఈ కారును విడుదల చేసింది, ఇది భారతదేశంలో స్పెషల్ స్టైలిష్ ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.  వచ్చే ఏడాది జనవరి నుంచి డెలినరీలు ప్రారంభంచనున్నట్లు కంపెనీ తెలిపింది.

More