Hyundai Tucson | క్రాష్ టెస్టులో ఘోరంగా విఫలమైన హ్యుందాయ్ టక్సన్, 0 రేటింగ్స్!-hyundai tucson fails miserably in latin ncap crash test scores zero ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyundai Tucson | క్రాష్ టెస్టులో ఘోరంగా విఫలమైన హ్యుందాయ్ టక్సన్, 0 రేటింగ్స్!

Hyundai Tucson | క్రాష్ టెస్టులో ఘోరంగా విఫలమైన హ్యుందాయ్ టక్సన్, 0 రేటింగ్స్!

Published Sep 01, 2022 03:19 PM IST HT Telugu Desk
Published Sep 01, 2022 03:19 PM IST

అధునాతన భద్రతా ఫీచర్లను కలిగినటువంటి 2022 హ్యుందాయ్ టక్సన్ SUV తాజాగా నిర్వహించిన లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఘోరంగా విఫలమైంది. దీని లోని బేస్ వేరియంట్ పేలవమైన పనితీరు కారణంగా అసలు రేటింగ్స్ ఏమి పొందలేదు. 0-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ వేరియంట్లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. కాగా, టాప్-ఎండ్ మోడల్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ ఇది 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో సరిపెట్టుకుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, యూరోపియన్ మార్కెట్‌లో ఇదే మోడల్ నవంబర్ 2021లో నిర్వహించిన యూరో NCAP ద్వారా క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందటం గమనార్హం. ఈ వీడియో చూడండి.

More