Ford Job Cuts | ఫోర్డ్‌లో భారీగా ఉద్యోగాల కోత, 3 వేల మంది సిబ్బంది తొలగింపు!-ford confirms layoffs cutting about 3 000 jobs ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ford Job Cuts | ఫోర్డ్‌లో భారీగా ఉద్యోగాల కోత, 3 వేల మంది సిబ్బంది తొలగింపు!

Ford Job Cuts | ఫోర్డ్‌లో భారీగా ఉద్యోగాల కోత, 3 వేల మంది సిబ్బంది తొలగింపు!

Aug 23, 2022 11:12 PM IST HT Telugu Desk
Aug 23, 2022 11:12 PM IST

ప్రముఖ కార్ల తయారీదారు ఫోర్డ్ మోటార్ తమ ఖర్చుల భారాలను తగ్గించే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా సంస్థలో పనిచేసే దాదాపు 3,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ విషయాన్ని ఫోర్డ్ మోటార్స్ ధృవీకరించింది. సాంప్రదాయ ఇంధన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు తయారీకి పరివర్తన చెందుతున్నందున కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆటో మేకర్ పేర్కొంది. , ఎలక్ట్రిక్, సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలు ప్రస్తుత ఉద్యోగుల్లో లేనందున వారిని తొలగిస్తున్నట్లు తెలిపింది. అయితే ముఖ్యంగా U.S., కెనడా అలాగే భారతదేశంలో పనిచేసే ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. ఉద్యోగాల కోత సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రతినిధి ఒకరు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

More