యాపిల్ తన కొత్త స్మార్ట్ వాచ్ యాపిల్ వాచ్ సిరీస్ 8ని విడుదల చేసింది. Apple Watch 8 సిరీస్‌తో పాటు Apple Watch SE కూడా ప్రారంభించారు. Apple Watch 8ను కంపెనీ అత్యంత అద్భుతమైన శక్తివంతమైన స్మార్ట్‌వాచ్‌గా అభివర్ణించింది. Apple Watch Series 8లో సెప్టీ ఫీచర్లుగా ఫాల్ డిటెక్షన్, క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ అలర్ట్ అందించారు. Apple వాచ్ సిరీస్ 8 ప్రారంభ ధర రూ. 45,900గా ఉంది. మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి