Nameplates in Kannada | బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత.. ఇంగ్లీష్‌లో బోర్డులు ఉండడంపై అభ్యంతరం
- కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోటళ్లు, ప్రైవేటు కార్యాలయాలు సహా ఎక్కడైనా ఇంగ్లీష్ లో నేమ్ ప్లేట్లు ఉంటే కన్నడ సంఘాలు ధ్వంసం చేస్తున్నారు. నేమ్ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు కన్నడ సంఘాలు ఉద్యమించాయి. దీంతో బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.