Telugu News  /  Video Gallery  /  Kantara Movie Director And Actor Rishab Shetty In Dubai

Rishab Shetty In Dubai : దుబాయ్‌లో రిషబ్‌కి స్వాగతం ఎలా ఉందో చూడండి

16 November 2022, 23:26 IST HT Telugu Desk
16 November 2022, 23:26 IST
  • కాంతార సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 400 కోట్ల క్లబ్‌ లో కూడా చేరనుంది. మూవీ సక్సెస్ ను సినిమా దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. రిషబ్‌ దుబాయ్‌కి వెళ్లారు. బోట్‌లో తిరుగుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత సింగార సిరియే పాటకు పంజాబీ నృత్యకారులు డ్యాన్స్ చేస్తూ.. రిషబ్‌కి వెల్‌కమ్‌ చేశారు.
More