YCP Mla Grandi Srinivas: పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడితే తప్పేముంది?-ycp mla grandi srinivas attack on pawan bhimavaram speech ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ycp Mla Grandi Srinivas: పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడితే తప్పేముంది?

YCP Mla Grandi Srinivas: పవన్ పెళ్లిళ్లపై జగన్ మాట్లాడితే తప్పేముంది?

Apr 22, 2024 01:20 PM IST Muvva Krishnama Naidu
Apr 22, 2024 01:20 PM IST

  • పెళ్లి చేసుకొని మీ కుటుంబంలోని అమ్మాయికే పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి ఉంటే సీఎం సీఎం అని అరుస్తారా అంటూ జనసేన నాయకులను వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్ పెళ్లిళ్లతో జగన్ మాట్లాడితే తప్పేముందన్నారు. కాపు నాయకులు ఒకసారి ఈ విషయంపై ఆలోచించాలని సూచించారు.

More