Chandrababu spoke about vangaveeti Radha | సిన్సియర్ గా పనిచేసే నాయకుడు వంగవీటి రాధ
- తెలుగుదేశం పార్టీకి వంగవీటి రాధా అందిస్తున్న నిస్వార్ధమైన సేవల గురించి చంద్రబాబు గుర్తు చేశారు. ఆయనకు సముచిత పదవి కల్పించే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి రాధా వెళ్తున్నారని పొగడ్తలతో బాబు ముంచెత్తారు.