Srikalahasti: హిందూ సంప్రదాయంలో విదేశీయులు.. ఆ ఆలయంలో రాహుకేతు పూజలు-russian devotees participate in rahu keta puja in srikalahasti ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Srikalahasti: హిందూ సంప్రదాయంలో విదేశీయులు.. ఆ ఆలయంలో రాహుకేతు పూజలు

Srikalahasti: హిందూ సంప్రదాయంలో విదేశీయులు.. ఆ ఆలయంలో రాహుకేతు పూజలు

Feb 05, 2024 11:22 AM IST Muvva Krishnama Naidu
Feb 05, 2024 11:22 AM IST

  • తిరుపతికి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయంలో విదేశీయులు రాహుకేతు పూజలు చేశారు. ఈ పూజలు ఆదివారంతోపాటు ప్రత్యేక రోజుల్లో అనువైనవిగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఆదివారం విదేశీయుల ఈ పూజల్లో పాల్గొన్నారు. ఒకేసారి పదుల సంఖ్యలో విదేశీయుల రాహుకేతు పూజ చేశారు. విదేశీయులైనప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారం గొప్ప విషయమని ఆలయ అర్చకులు అంటున్నారు.

More