KA Paul Election Campaign at Gajuwaka | బొత్స ఝాన్సీ.. ఆవిడ ఎవరో మీకు తెలియదు
- విశాఖపట్నంలో తనని ఓడించడానికి 1000 కోట్లు TDP అభ్యర్థి భరత్ ఖర్చుపెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇలాగే తన ఓటమి కోసం ఖర్చుపెట్టిన కేసీఆర్ పరిస్థితి ఏమైందో చూశారు కదా అని ఓటర్లని అడిగారు. బొత్స ఝాన్సీ ఎవరో అని.. గెలిపించడం అవసరమా అని ప్రశ్నించారు. విశాఖలోని గాజువాకలో గత రాత్రి విస్తృతంగా కేఏ పాల్ ప్రచారం చేశారు.