Pawankalyan: నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.. సిద్ధంగా ఉండాలని నేతలకు సూచన-pawanklayan comments on director trivikram sirnivas ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pawankalyan: నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.. సిద్ధంగా ఉండాలని నేతలకు సూచన

Pawankalyan: నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.. సిద్ధంగా ఉండాలని నేతలకు సూచన

Mar 14, 2024 04:50 PM IST Muvva Krishnama Naidu
Mar 14, 2024 04:50 PM IST

  • వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇవాళ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లోవ్యూహాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తుల వల్ల తానే నష్టపోయినట్లు పవన్ పేర్కొన్నారు. సయోధ్య కుదిర్చేందుకు వెళ్తే, తనకే నష్టం వచ్చిందన్నారు. పార్టీని నడపాలంటే డబ్బులు ఎక్కడ నుండి వస్తాయని ప్రశ్నించిన పవన్.. ఆ సమయంలో నా వెన్నంటే ఉన్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని పొగిడారు. డబ్బు లేని సమయంలో నా కోసం వకీల్ సాబ్ మూవీని తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.

More