Janasena Party | పవన్ కళ్యాణ్‌కు అండగా చిరు.. సేనానికి భారీ విరాళం-pawan kalyan meets chiranjeevi in viswambhara set ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Janasena Party | పవన్ కళ్యాణ్‌కు అండగా చిరు.. సేనానికి భారీ విరాళం

Janasena Party | పవన్ కళ్యాణ్‌కు అండగా చిరు.. సేనానికి భారీ విరాళం

Apr 09, 2024 09:46 AM IST Muvva Krishnama Naidu
Apr 09, 2024 09:46 AM IST

  • జనసేన పార్టీకి అండగా చిరంజీవి నిలబడ్డారు. ఈ క్రమంలోనే ఐదు కోట్ల రూపాయలను జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు చిరు. సోమవారం విశ్వంభర సెట్స్ కు వెళ్లిన పవన్, నాగబాబు చిరుని కలిశారు.

More