Chandrababu and Amabati | మహానాడులో టీడీపీ మెనిఫెస్టో విడుదల.. ఇదో కొత్త అవతారమన్న అంబటి
- రాజమండ్రి వేదికగా నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఫేజ్-1 మెనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో 6 కీలక పథకాలను వెల్లడించారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ పెద్ద పీట వేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశాడా అని నిలదీశారు.