మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆసారి 53 వేల మెజారిటీతో గెలిచి చంద్రబాబు, పవన్ గిప్ట్ గా ఇస్తానని హామీ ఇచ్చారు. ఆనాడు నన్ను మంగళగిరికి పంపించారు. కేవలం 21 రోజుల ముందే నియోజకవర్గానికి వచ్చానని లోకేష్ చెప్పారు. అప్పటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయానని ఈ సారి గెలిచి తీరుతానని లోకేష్ అన్నారు.