YSR Vardhanthi: వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి.. ఇడుపులపాయలో YS జగన్, షర్మిల
- దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నివాళులర్పించారు. కాసేపు ఆయన సమాధి వద్ద ఉండి ప్రార్థన చేశారు. మెుదట రాజశేఖర్ రెడ్డి సమాధికి చేరుకున్న జగన్ నివాళులర్పించారు. అనంతరం షర్మిల వచ్చారు. వీరి వెంట విజయమ్మ కూడా ఉంది.