CM YS Jagan: చంద్రబాబు కుప్పంకే ఏం చెయ్యలేదు.. ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడు-cm ys jagan attack on chandrababu at kuppam sabha ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Ys Jagan: చంద్రబాబు కుప్పంకే ఏం చెయ్యలేదు.. ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడు

CM YS Jagan: చంద్రబాబు కుప్పంకే ఏం చెయ్యలేదు.. ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడు

Published Feb 26, 2024 02:52 PM IST Muvva Krishnama Naidu
Published Feb 26, 2024 02:52 PM IST

  • తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అనేకసార్లు తనని, పులివెందుల నియోజకవర్గాన్ని తిడుతూ ఉంటారని CM జగన్ కానీ తానెప్పుడూ కుప్పం నియోజకవర్గాన్ని తిట్టలేదని చెప్పుకొచ్చారు.కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి చేసి చూపించామని జగన్ పేర్కొన్నారు. ఇవాళ కుప్పంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన జగన్.. 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులను నింపుతామని వెల్లడించారు. రూ.530 కోట్లతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని మాట ఇచ్చారు.

More