Tdp Second List: టిక్కెట్ లేదని బోడే ప్రసాద్ కు చంద్రబాబు నుంచి ఫోన్.. ఆందోళన అనుచరులు-chandrababu not give penamalur tdp mla ticket to bode prasad and his fans were angry ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tdp Second List: టిక్కెట్ లేదని బోడే ప్రసాద్ కు చంద్రబాబు నుంచి ఫోన్.. ఆందోళన అనుచరులు

Tdp Second List: టిక్కెట్ లేదని బోడే ప్రసాద్ కు చంద్రబాబు నుంచి ఫోన్.. ఆందోళన అనుచరులు

Mar 14, 2024 04:07 PM IST Muvva Krishnama Naidu
Mar 14, 2024 04:07 PM IST

  • ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో కృష్ణాజిల్లా పెనమలూరు తెలుగుదేశం అభ్యర్థి బోడే ప్రసాద్ పేరు లేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. బోడే ప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పార్టీ గెలవదని అంటున్నారు. చంద్రబాబు ఇంటికి బయలుదేరేందుకు తాము సిద్ధమని బోడే ప్రసాద్ కే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

More