AP News: బూమ్ బూమ్, స్పెషన్ స్టేటస్ గురించి చెప్పి జగన్ పరువు తీసిన వైఎస్ షర్మిల..!-ap pcc chief ys sharmila question to ap cm ys jagan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap News: బూమ్ బూమ్, స్పెషన్ స్టేటస్ గురించి చెప్పి జగన్ పరువు తీసిన వైఎస్ షర్మిల..!

AP News: బూమ్ బూమ్, స్పెషన్ స్టేటస్ గురించి చెప్పి జగన్ పరువు తీసిన వైఎస్ షర్మిల..!

Published Feb 08, 2024 09:35 AM IST Muvva Krishnama Naidu
Published Feb 08, 2024 09:35 AM IST

  • ఆంధ్రప్రదేశ్ ప్రత్యే క హోదాను సీఎం వైఎస్ జగన్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. బాపట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన షర్మిల.. జగన్ పై ప్రశ్నలు సందించారు. దేనికి సిద్ధం జగన్ సారూ? మరో 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్లీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? మళ్లీ ప్రత్యేక హోదాను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్లీ పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇళ్ళు కడతామని మోసం చేయడానికి సిద్ధమా ? లిక్కర్,మైనింగ్ మాఫియా కు సిద్ధమా ? దేనికి సిద్ధం? అని అడిగారు.

More