anchor Shyamala election campaign | మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తరఫున Shyamala ప్రచారం
- తెలుగు యాంకర్ శ్యామల ఏపీ ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు. భీమిలిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తరఫున ఆదివారం ప్రచారం చేసిన ఆమె జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హామీలు ఇచ్చి అమలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.