womens-t20-world-cup News, womens-t20-world-cup News in telugu, womens-t20-world-cup న్యూస్ ఇన్ తెలుగు, womens-t20-world-cup తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  womens t20 world cup

Latest womens t20 world cup Photos

<p>Women's T20 World Cup 2024: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో వరుసగా రెండోసారీ సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఈసారి సెమీఫైనల్లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడంతో వాళ్ల వరల్డ్ కప్ కల నెలవేరుతుందని అందరూ భావించారు. కానీ ఆదివారం (అక్టోబర్ 20) జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి తప్పలేదు.</p>

Women's T20 World Cup 2024: పాపం సౌతాఫ్రికా.. వరల్డ్ కప్ కల కలగానే.. 20 నెలల్లో మూడు ఫైనల్స్‌లో ఓటమి

Monday, October 21, 2024

<p>Team India Schedule: టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్స్ ఒకే రోజు తలపడటం కాస్త అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బుధవారం (అక్టోబర్ 9) కూడా ఈ రెండు జట్లు ఆడుతున్నాయి. మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, శ్రీలంక.. ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ లు జరగనున్నాయి.</p>

Team India Schedule: అటు అమ్మాయిలు.. ఇటు అబ్బాయిలు.. ఒకేరోజు టీమిండియా మెన్స్, వుమెన్స్ టీమ్ మ్యాచ్‌లు.. లైవ్ ఇలా చూడండి

Wednesday, October 9, 2024

<p>Women's T20 World Cup Points Table: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 6) పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచిన ఇండియన్ టీమ్ గ్రూప్ ఎలో 4వ స్థానంలో ఉంది. ఇండియా చేతుల్లో ఓడినా పాక్ టీమ్ మాత్రం మెరుగైన నెట్ రన్‌రేట్ తో మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి రెండు స్థానాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి. భారత్ సెమీస్ చేరాలంటే మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాలి. అందులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా ఓ మ్యాచ్ లో ప్రత్యర్థిగా ఉంది.</p>

Women's T20 World Cup Points Table: పాకిస్థాన్‌పై గెలిచినా ఇండియా నాలుగో స్థానంలోనే.. లేటెస్ట్ పాయింట్ల టేబుల్ ఇలా..

Monday, October 7, 2024

<p>మహిళల టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా గురువారం (అక్టోబర్ 3) షురూ కానుంది. న్యూజిలాండ్‍తో మ్యాచ్‍తో ఈ మెగాటోర్నీలో తన వేటను టీమిండియా షురూ చేయనుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం (అక్టోబర్ 4) గ్రూప్-ఏ మ్యాచ్ జరగనుంది.&nbsp;</p>

IND vs NZ Women T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‍లో భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..

Wednesday, October 2, 2024