wildlife-destinations News, wildlife-destinations News in telugu, wildlife-destinations న్యూస్ ఇన్ తెలుగు, wildlife-destinations తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  wildlife destinations

Latest wildlife destinations Photos

హిమాలయన్ బ్రౌన్ ఎలుగుబంటి (ఉర్సస్ ఆర్క్టోస్ ఇసాబెల్లినస్): హిమాలయన్ రెడ్ ఎలుగుబంటి అని కూడా పిలువబడే ఈ గోధుమ ఎలుగుబంటి యొక్క ఈ ఉపజాతి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లోని ఎత్తైన ప్రాంతాలలో కనిపిస్తుంది. దీని జనాభా సుమారు 150-200 మంది వరకు ఉంటుందని అంచనా.

National Endangered Species Day 2024: భారతదేశంలో అంతరించిపోతున్న 10 వన్య ప్రాణి జాతుల వివరాలు

Friday, May 17, 2024

దేశంలో తొలిసారిగా కనపడిన స్పర్ వింగ్డ్ లాప్వింగ్(spur winged lapwing) లేదా స్పర్ వింగ్డ్ ఫ్లవర్ అనే పక్షిని చూడడానికి...వివిధ రాష్ట్రాల నుంచి పక్షి ప్రేమికులు, పక్షి శాస్త్రజ్ఞులు, వరంగల్ దగ్గర ఉన్న అమ్మవారిపేట చెరువు దగ్గరకి లైన్ కడుతున్నారు.

Spur Winged Lapwing Bird : అమ్మవారి పేటలో అరుదైన పక్షి, చూసేందుకు క్యూ కట్టిన పక్షి ప్రేమికులు

Saturday, March 2, 2024

Gurudongmar, Sikkim: ఉత్తర సిక్కింలో 17,800 అడుగుల ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన సరస్సులలో ఒకటి. ఈ సరస్సుకు గురు పద్మసంభవ పేరు పెట్టారు ఈ సరస్సును బౌద్ధులు, సిక్కులు పవిత్రంగా భావిస్తారు. చుట్టూ గంభీరమైన కాంచనజంగాతో సహా మంచుతో కప్పబడిన పర్వతాలతో ఉన్న ఈ సరస్సును చూడడం అదృష్టమనే చెప్పవచ్చు. సరస్సు లోని స్వచ్ఛమైన నీలిరంగు నీరు చుట్టుపక్కల ఉన్న శిఖరాల అందాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి.

National Tourism Day: చనిపోయేలోపు భారత్ లో కచ్చితంగా చూసి తీరాల్సిన ప్రదేశాలు ఇవి..

Wednesday, January 24, 2024

కశ్మీర్: భారత్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పైన మంచు పర్వతాలు, కింద ఆకుపచ్చని లోయలతో భూతల స్వర్గంగా పేరున్న కశ్మర్ ను అక్టోబర్ నెలలో చూడవచ్చు.

Travel wishlist: ఈ నెలలో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ లిస్ట్ మీ కోసమే..

Wednesday, October 4, 2023

ప్రతి సఫారీ రైడ్ భిన్నంగా ఉంటుంది. మీరు ప్రయాణిస్తున్న సంవత్సరం సమయాన్ని బట్టి మీ ప్యాకింగ్ జాబితాను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మీ సఫారీ పర్యటన కోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు.

Safari Trip | అడవిలో సఫారీ రైడ్‌కు వెళ్తున్నారా? అయితే ఇవి మస్ట్!

Wednesday, March 29, 2023