west-indies-cricket-team News, west-indies-cricket-team News in telugu, west-indies-cricket-team న్యూస్ ఇన్ తెలుగు, west-indies-cricket-team తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  west indies cricket team

Latest west indies cricket team Photos

జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్ డొమినికాలో జరగనుంది. ఈ టెస్టు ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లి కోచ్ ద్రవిడ్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు

Virat Kohli : 2011 డొమినికా టెస్టును గుర్తు చేసుకున్న కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్

Tuesday, July 11, 2023

వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు భారత్ జట్టు రెడీ అయింది. ఇప్పటికే డొమినికా చేరుకుంది.

IND Vs WI Test : జైస్వాల్ అరంగేట్రం.. వెస్టిండీస్‌తో జరిగే టెస్టుకు భారత్ ప్లేయింగ్ లెవన్ ఇదిగో!

Monday, July 10, 2023

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు భారీ సన్నాహాలు చేసింది. జూలై 12 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Team India : బ్లాక్ జెర్సీలో మెరిసిన టీమ్ ఇండియా ఆటగాళ్లు

Sunday, July 9, 2023

2007లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్ సమరం జరగ్గా.. అరంగేట్ర సీజన్‌లోనే అదిరిపోయే విజయాలను అందుకుని టైటిల్ నెగ్గింది టీమిండియా. ధోనీ సారథ్యంలో యువ భారత్ అద్భుతమే చేసింది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి పొట్టి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. 2014లో జరిగిన వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది భారత్.

T20 World Cup Winners: పొట్టి సమరంలో గట్టి విజేతలు.. ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవే..!

Saturday, October 15, 2022

T20 World Cup Winners: 2007లో తొలిసారి జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ధోనీ సేన.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకూ మరోసారి ఈ ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ గెలవలేకపోయింది.

T20 World Cup Winners: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్స్‌ ఏవో తెలుసా?

Wednesday, October 12, 2022