water-crisis News, water-crisis News in telugu, water-crisis న్యూస్ ఇన్ తెలుగు, water-crisis తెలుగు న్యూస్ – HT Telugu

water crisis

నీటి ఎద్దడి కారణంగా తాగునీటికి, సాగునీటికి కొరత ఏర్పడడం, డ్యాముల్లో నీటి మట్టాలు అడుగంటడం వంటి తాజా వార్తలను ఇక్కడ తెలుసుకోండి.

Overview

దక్షిణాది రాష్ట్రాల్లో రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి!
Water Crisis : నీటి సంక్షోభానికి అడుగు దూరంలో తెలంగాణ, ఆంధ్ర..!

Saturday, April 27, 2024

ఎండుతున్న ధర్మసాగర్ రిజర్వాయర్
Warangal : ఎండుతున్న ధర్మసాగర్ రిజర్వాయర్ - గ్రేటర్ వరంగల్ కు తాగునీటి టెన్షన్..!

Thursday, April 25, 2024

బాబ్లీ కేసు విచారణకు హాజరైన తెలంగాణ ఎమ్మెల్యేలు
MLAs Babli Case: బిలోలి కోర్టుకు హాజరైన ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఏళ్ళ తరబడి సాగుతున్న బాబ్లీ కేసు విచారణ

Wednesday, April 17, 2024

ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టా కాల్వలకు నీటి విడుదల
Water for Krishna Canals: కృష్ణా కాల్వలకు నీళ్లు విడుదల, డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సిఎస్ ఆదేశం…

Tuesday, April 9, 2024

నందికొండలో మునిసిపాలిటీ వాటర్ ట్యాంకులో కోతుల కళేబరాలు (ప్రతీకాత్మక చిత్రం)
Monkeys Carcasses: మంచి నీటి ట్యాంకులో కోతుల కళేబరాలు.. నల్గొండ జిల్లా నందికొండలో ఘోరం

Thursday, April 4, 2024

అన్నీ చూడండి

లేటెస్ట్ ఫోటోలు

<p>రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని బీఆర్ఎస్(BRS) ఆరోపిస్తోంది. దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలలో బిజీగా ఉన్నారని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ, నీళ్లందక ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు.&nbsp;</p>

KCR Tour : జనగామ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్, రైతుకు రూ.5 లక్షలు ఆర్థికసాయం

Mar 31, 2024, 02:24 PM