vijay-devarakonda News, vijay-devarakonda News in telugu, vijay-devarakonda న్యూస్ ఇన్ తెలుగు, vijay-devarakonda తెలుగు న్యూస్ – HT Telugu

Latest vijay devarakonda Photos

భారీ అంచనాలతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?

Wednesday, April 24, 2024

ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్‌ను దిల్ రాజు అడిగినట్లు టాక్. దాంతో తన రెమ్యునరేషన్ నుంచి కొంత భాగాన్ని తిరిగి ఇచ్చేందుకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పారని న్యూస్ వైరల్ అవుతోంది. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో దిల్ రాజు గానీ, విజయ్ దేవరకొండ కానీ స్పందిస్తే తప్పా తెలియదు.

Family Star: డిజాస్టర్‌గా ఫ్యామిలీ స్టార్ మూవీ.. రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తోన్న విజయ్ దేవరకొండ?

Sunday, April 21, 2024

ప్రేమ‌లు మూవీతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది మ‌మితా బైజు. ఈ మ‌ల‌యాళం మూవీ తెలుగులో డ‌బ్ అయ్యి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

Mamitha Baiju: మ‌మితా బైజు వ‌ర్సెస్ భాగ్య‌శ్రీ బోర్సె - విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఎవ‌రంటే?

Tuesday, April 16, 2024

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 1) నిర్వహించింది. ఈ ఈవెంట్‍కు సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు విజయ్, మృణాల్.

Family Star Movie: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.. పంచెకట్టులో రౌడీ హీరో: ఫొటోలు

Monday, April 1, 2024

ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మూవీ టీమ్ నేడు (మార్చి 25)హైదరాబాద్‍లో ప్రజలతో కలిసి హోలీ వేడుకలు జరుపుకుంది.  హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్‍రాజుతో పాటు మరికొందరు ఈ వేడుకలకు హాజరయ్యారు.

Family Star Holi: జనాలతో హోలీ సెలెబ్రేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.. హుషారుగా డ్యాన్స్: ఫొటోలు

Monday, March 25, 2024

Kushi Musical Concert: హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం (ఆగస్ట్ 15) జరిగిన ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంత స్టేజ్ పై లైవ్ డ్యాన్స్ ను చాలా లవ్లీగా చేశారు.

Kushi Musical Concert: చేతిలో చేయి వేసి.. లైవ్ డ్యాన్స్ లవ్లీగా చేసి.. విజయ్, సామ్ కెమెస్ట్రీ సూపర్

Tuesday, August 15, 2023

Rashmika Mandanna in Maldives: పోజులివ్వడం నా జీవితంలో భాగంగా మారిపోయింది. కానీ ఇది నాకు ఓకే.. మీ అందరికీ అందంగా కనిపించడానికి నేను పోజులివ్వడానికి ఏమీ అనుకోను అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

Rashmika Mandanna in Maldives: మాల్దీవ్స్‌ బీచ్‌లలో హాట్‌ ఫొటోలతో రచ్చ చేస్తున్న రష్మిక

Monday, October 10, 2022

అనన్య పాండే, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం లైగర్ ఆగస్ట్ 25న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగా చిత్రబృందం వరుస ప్రమోషన్​లతో బిజీగా ఉంది. ఈ కార్యక్రమాల్లో అనన్య డ్రెస్​లు ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఆమె అనార్కలీ డ్రెస్​లో మెరిసి.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.

Ananya Panday : ఇప్పటివరకు ట్రెండీగా.. ఇప్పుడేమో ట్రెడీషనల్​గా

Wednesday, August 24, 2022

విజయ్ దేవరకొండ-అనన్యా పాండే నటించిన చిత్రం లైగర్. వీరిద్దరూ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా జరిగిన లేటెస్ట్ ఫొటోషూట్‌లో కెమెరాకు అదిరిపోయే ఫోజులిచ్చారు.

Vijay and Ananya: లైగర్ ప్రమోషన్లలో విజయ్-అనన్యా.. అదిరిపోయే ఫోజులిచ్చిన జోడీ

Tuesday, August 16, 2022

అనన్య పాండే, విజయదేవరకొండతో కలిసి లైగర్ చిత్ర ప్రమోషన్​లలో బిజీగా ఉంది. ఆగస్ట్ 25న ఈ సినిమా థియేటర్లలో తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Liger Promotions : చెక్డ్​ కో-ఆర్డ్ సెట్‌లో క్యూట్ క్యూట్ ఫోజులిచ్చిన అనన్య

Saturday, July 30, 2022

అనన్య పాండే ధరించిన ఈ ఆస్ట్రిడ్ డ్రెస్ యునైటెడ్ కింగ్‌డమ్ ఆధారిత లగ్జరీ దుస్తుల లైన్ రూమ్ 24 నుంచి వచ్చింది. ఈ డ్రెస్​లో అనన్య చాలా హాట్​గా మెరిసింది.

Ananya : క్రిస్-క్రాస్ హాల్టర్ నెక్ డ్రెస్​తో పిచ్చెక్కిస్తున్న లైగర్ బ్యూటీ

Friday, July 22, 2022

Sara Ali Khan Hot Pics: సారా కొన్ని రోజుల కిందట ఇలా బ్లాక్‌ బ్రాలో కనిపించి పిచ్చెక్కించింది. ఈ ఫొటో చూసి బాలీవుడ్‌ హీరోయిన్లు జాన్వీ, అనన్యా పాండేలాంటి వాళ్లు కూడా ఫైర్‌ ఎమోజీలతో కామెంట్‌ చేయడం విశేషం.

Sara Ali Khan Hot Pics: బోల్డ్‌ లుక్‌లో సారా అలీ ఖాన్‌.. హాట్‌ ఫొటోస్‌తో హల్‌చల్

Monday, July 18, 2022

Shalini Pandey: షాలిని తన ఈ తాజా ఫొటోషూట్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ ఆమె అందాలు చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. తనకు ఓల్డ్‌ వరల్డే న్యూ వరల్డ్‌, బోల్డ్‌ వరల్డ్‌ అంటూ ఓ బోల్డ్‌ క్యాప్షన్‌ కూడా పెట్టడం విశేషం.

Shalini Pandey: బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనూ కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న అర్జున్‌రెడ్డి భామ అందాలు

Monday, July 18, 2022

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

vijay devarakonda | కశ్మీర్ లో విజ‌య్‌ దేవ‌ర‌కొండ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

Monday, May 9, 2022

తెలుగులో మ‌రిన్ని సినిమాలు చేయ‌డానికి తాను సిద్ధ‌మేన‌ని అంటోంది అన‌న్యాపాండే. (image courtesy- ananyapanday/ instagram)

Ananya Panday | అన‌న్యా అందాల విందు

Friday, March 18, 2022