vijay-devarakonda-photos News, vijay-devarakonda-photos News in telugu, vijay-devarakonda-photos న్యూస్ ఇన్ తెలుగు, vijay-devarakonda-photos తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  vijay devarakonda photos

Latest vijay devarakonda photos Photos

<p>Vijay Deverakonda Childhood Photos: విజయ్ దేవరకొండ స్కూల్ డేస్ ఫొటో ఇది. చాలా కాలంగా ఈ ఫొటో ఇంటర్నెట్ లో చెక్కర్లు కొడుతోంది. రౌడీ బాయ్ విజయ్ ఇందులో ఎంత పద్ధతిగా ఉన్నాడో అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.</p>

Vijay Deverakonda Childhood Photos: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చిన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉన్నాడో చూడండి

Thursday, May 9, 2024

<p>రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా ప్రీ-రిలీజ్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 1) నిర్వహించింది. ఈ ఈవెంట్‍కు సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చారు విజయ్, మృణాల్.&nbsp;</p>

Family Star Movie: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్.. పంచెకట్టులో రౌడీ హీరో: ఫొటోలు

Monday, April 1, 2024

<p>Kushi Musical Concert: హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం (ఆగస్ట్ 15) జరిగిన ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంత స్టేజ్ పై లైవ్ డ్యాన్స్ ను చాలా లవ్లీగా చేశారు.</p>

Kushi Musical Concert: చేతిలో చేయి వేసి.. లైవ్ డ్యాన్స్ లవ్లీగా చేసి.. విజయ్, సామ్ కెమెస్ట్రీ సూపర్

Tuesday, August 15, 2023