valentine day week list in Telugu, వాలంటైన్స్ డే వీక్, quotes, gifts
తెలుగు న్యూస్  /  అంశం  /  valentines day week 2024

Latest valentines day week 2024 Photos

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా వేడుకలు జరుపుకున్నారు ఐశ్వర్య అర్జున్-ఉమాపతి రామయ్య. దాంతో సోషల్ మీడియాలో వారికి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Aishwarya Arjun: ప్రేమలో మునిగితేలుతున్న యాక్షన్ హీరో కూతురు ఐశ్వర్య.. ఫొటోలు వైరల్

Thursday, February 15, 2024

తమిళనాడుకు చెందిన పి.మణివణ్ణన్ కర్ణాటక కేడర్ అధికారి. బెంగళూరుకు చెందిన ఐఏఎస్ అధికారి సల్మా ఫహీమ్‌ను ప్రేమించి దశాబ్దం క్రితం వివాహం చేసుకున్నారు.

Valentines Day 2024: ప్రేమించి పెళ్లి చేసుకున్న సివిల్ సర్వీసెస్ అధికారుల జంటలు

Thursday, February 15, 2024

రాధికా పండిట్, యష్ వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యం. వారితో పాటు పిల్లలు కూడా ఉన్నారు.

హీరో యశ్-రాధిక పండిట్ వాలెంటైన్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి

Thursday, February 15, 2024

వాలెంటైన్స్ డే అనేది ప్రేమజంటలకు ప్రత్యేకం. మరి సింగిల్స్ పరిస్థితి ఏంటి? ఒంటరి వారు ప్రేమికుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేయవచ్చు. వారి కోసం వారు కొన్ని పనులు చేయడం ద్వారా ఆనందపడవచ్చు.

Valentines day: ప్రేమలో పడని ఒంటరి వారు వాలెంటైన్స్ డే ఇలా ఎంజాయ్ చేయండి

Tuesday, February 13, 2024

వాలెంటైన్స్ డే అనేది సింగిల్స్‌కు కూడా ఒక ప్రత్యేక సందర్భం, ఇది తమను తాము వృద్ధి చేసుకోవడానికి, వివిధ రూపాల్లో ప్రేమను జరుపుకోవడానికి అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు ఒంటరి వారైతే ఈ ప్రత్యేకమైన రోజున చేయవలసిన ఆరు విషయాలు ఇక్కడ ఉన్నాయి.

Single on Valentine's Day: సింగిల్‌గా ఉన్నారా? ప్రేమికుల దినోత్సవం రోజు మీరూ ఇలా ఎంజాయ్ చేయండి

Tuesday, February 13, 2024

వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న. కానీ వాలంటైన్స్ వారం ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమవుతుంది. ఈ వారం మొత్తం ఎరుపు రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నిజానికి ఎరుపు రంగు ప్రేమకు ప్రతీకగా చెబుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేకమైన రోజున ఎరుపు రంగును ఇష్టపడతారు. ఈ రోజును ప్రత్యేకంగా మార్చుకోవడానికి అమ్మాయిలు ఎరుపు రంగును ధరిస్తారు.

Valentines Day 2024: వాలెంటైన్స్ డే స్పెషల్.. రెడ్ రోజ్‌లా కనిపించిన హీరోయిన్స్ టిప్స్

Sunday, February 11, 2024

వాలెంటైన్స్ డే రోజున భాగస్వామికి ఏం బహుమతి ఇవ్వాలనే విషయంలో కొంతమంది గందరగోళంగా ఉంటారు. మీ గర్ల్‌ఫ్రెండ్‌కు ఏమి బహుమతి ఇవ్వాలో కూడా మీరు గందరగోళంగా ఉంటే మీ కోసం ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాలు ఉన్నాయి. ఈ బహుమతిని ఇవ్వడం ద్వారా మీ రోజును మరింత ప్రత్యేకంగా చేసుకోండి.

Valentines Day Gift Ideas : వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాలు.. మీ గర్ల్ ఫ్రెండ్‌ను ఇలా సర్ ప్రైజ్ చేయండి

Sunday, February 11, 2024

వాలెంటైన్ వీక్‌లో  టెడ్డీ డే ముఖ్యమైనది. మీ ప్రియమైన వారికి టెడ్డీని ఇచ్చి మీ భావాలను వ్యక్తపరిచే రోజు ఇది. ఈ టెడ్డీని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడతారు. టెడ్డీ బొమ్మలు గత శతాబ్ద కాలంగా గిఫ్టులుగా ఇస్తున్నారు. దీని వెనుక ఒక కథ ఉంది.

Teddy Day 2024: టెడ్డీ‌బేర్‌ని బహుమతిగా ఇవ్వడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా? ఇదిగో ఆ స్టోరీ

Friday, February 9, 2024

వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు  చాక్లెట్ డేను నిర్వహించుకుంటారు. ప్రేమించిన వారికి చాక్లెట్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమైనా, స్నేహమైనా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం సహజం. అందరూ తమ ప్రియమైన వారికి చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు. చాక్లెట్‌కు ఎంతో చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలోని మయన్లు, అజ్టెక్ తెగల కాలంలో చాక్లెట్లు ఉండేవని చెబుతారు.

Chocolate Day 2024: చాక్లెట్... ఇది దేవతలకు ఇష్టమైన ఆహారం, మొదటిగా చాక్లెట్ ఎక్కడ తయారైందంటే…

Thursday, February 8, 2024

వాలెంటైన్స్ డే గురించి నమ్మకాలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ప్రేమికుల రోజు చరిత్ర పురాతన రోమ్ చుట్టూ తిరుగుతోంది. వాలెంటైన్స్ డే అంటే కేవలం ప్రేమకు మాత్రమే సంబందించింది కాదు, కొన్ని క్రూర ఆచారాలు వాటి వెనుక ఉన్నాయి.

Valentine's day: వాలెంటైన్స్ డే వెనుక క్రూరమైన ఆచారాలు, ఫిబ్రవరి 14 వస్తే మహిళలకు నరకమే

Tuesday, February 6, 2024

హిందూ జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల స్థానాల కారణంగా వివిధ రకాల యోగాలు ఏర్పడతాయి. ఇందులో బుధాదిత్య యోగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బుధుడు, సూర్యుడు మకర రాశిలో బుధాదిత్య రాజ యోగాన్ని సృష్టిస్తున్నారు. పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు ఎన్నో శుభ యోగాలు జరుగుతాయి. ఈ వారం మకర రాశిలో త్రిగ్రహయోగం కూడా ఏర్పడుతుంది.  బుధాదిత్య రాజ యోగం కారణంగా, కొన్ని రాశుల వారికి వాలెంటైన్స్ డేకు ముందు శుభవార్తలు అందుతాయి.  దాని గురించి తెలుసుకుందాం.

బుధాదిత్య యోగం.. వాలంటైన్స్ డే ముందు 4 రాశుల వారి జీవితంలోకి ప్రేమ, సంతోషం

Tuesday, February 6, 2024

వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2: ఇయర్‌బడ్స్ స్పేషియల్ ఆడియో మరియు ఇమ్మర్సివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం డైనమిక్ హెడ్-ట్రాకింగ్ ఫీచర్‌తో వస్తాయి. ఇది బడ్స్ స్మార్ట్ సీన్ నాయిస్ క్యాన్సిలేషన్ 2.0, 48 డిబి అల్ట్రా-వైడ్ ఫ్రీక్వెన్సీ నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్‌తో పర్సనలైజ్డ్ ఎఎన్‌సితో పనిచేస్తుంది. ఇది 40 గంటల బ్యాటరీని అందిస్తుంది. 3 గంటల ఉపయోగానికి వీలుగా 10 నిమిషాల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు.

Valentine’s Day gift ideas: వన్‌ప్లస్ నుంచి యాపిల్ వరకు.. బెస్ట్ ఇయర్ బడ్స్ ఇవే

Monday, February 5, 2024

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే. అయితే దీనికి ముందే వాలెంటైన్స్ వీక్ మెుదలవుతుంది. రోజ్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న జరుపుకునే వాలెంటైన్స్ వీక్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రేమికులు ఒకరికొకరు గులాబీలు ఇచ్చుకుని తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తమ ప్రియమైన వారికి గులాబీలను బహుమతిగా ఇస్తారు. అయితే గులాబీ పువ్వుల్లో చాలా రకాలు ఉన్నాయి. గులాబీల వివిధ రంగుల వెనుక అర్థాలు ఉన్నాయి.

Rose Day 2024 : 10 రకాల గులాబీ పువ్వులు, వాటి అర్థాలు

Monday, February 5, 2024

సింగిల్ మహిళలకు ఇదొక సదవకాశం. సింగిల్ గా ఉండి, రెడీ టు మింగిల్ అనే ఆలోచనతో ఉన్నవారికి బ్రిటన్లోని ఓ బార్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అది కూడా వాలెంటైన్స్ డే రోజే.

valentine's day 2024: ప్రేమికుల రోజున ఒంటరి మహిళల కోసం ఆ బార్‌లో అబ్బాయిల వేలం

Thursday, February 1, 2024

ప్రేమికుల రోజున  మీకు నచ్చినవారికి కొన్ని రకాల  బహుమతులను అందించండి. వారు జీవితాంతం గుర్తుపెట్టుకునే గిఫ్టులను అందించండి.

Valentine's Day Gift: ప్రేమికుల రోజున మీ ప్రేయసికి ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచించారా? ఈ గిఫ్ట్ ఐడియాలు ప్రయత్నించండి

Thursday, February 1, 2024