vacations News, vacations News in telugu, vacations న్యూస్ ఇన్ తెలుగు, vacations తెలుగు న్యూస్ – HT Telugu

Latest vacations Photos

లండ‌ర్ టూర్ ఫొటోల్లో త‌మ‌న్నా మోడ్ర‌న్ లుక్‌లో క‌నిపిస్తోంది. లండ‌న్ అందాల‌ను ఆస్వాదిస్తూ ఈ ఫొటోల్లో మిల్కీ బ్యూటీ ద‌ర్శ‌న‌మిచ్చింది.

Tamannaah Vacation Pics: ప్రియుడితో త‌మ‌న్నా ఫారిన్ టూర్ - లండ‌న్‌లో మిల్కీ బ్యూటీ

Friday, January 5, 2024

బాలీవుడ్‌లో షాహిద్‌క‌పూర్‌తో దేవా సినిమా చేస్తోంది పూజాహెగ్డే. ప్ర‌స్తుతం పూజాహెగ్డే చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

Pooja Hegde: లండన్ ట్రిప్‌లో బుట్ట‌బొమ్మ - వెకేష‌న్ ఫొటోలు వైర‌ల్‌

Friday, November 17, 2023

దాదాపు వారం రోజుల పాటు రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న ఇట‌లీ ట్రిప్ వెళ్ల‌బోతున్న‌ట్లు తెలిసింది. కూతురితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు ప్లాన్ చేసిన ఫ‌స్ట్ ఫారిన్ ట్రిప్ ఇదేన‌ని స‌మాచారం.

Ram Charan Italy Trip: కూతురు క్లిన్‌ కారాతో రామ్‌చ‌ర‌ణ్ ఇట‌లీ ట్రిప్ - ఫొటోలు వైర‌ల్‌

Wednesday, October 18, 2023

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికాతో కలిసి మాల్దీవ్స్ టూర్ ఎంజాయ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగియగానే లండన్ నుంచి నేరుగా మాల్దీవ్స్ కే వెళ్లిన రోహిత్.. అక్కడ కొన్నాళ్లు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నాడు.

Team India: హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న టీమిండియా క్రికెటర్లు.. ఎవరేం చేస్తున్నారో చూడండి

Friday, June 23, 2023

Darjeeling: టీ ఎస్టేట్స్ కు ఫేమస్ ఈ డార్జిలింగ్. టాయ్ ట్రైన్ రైడ్ ను ఎంజాయ్ చేయొచ్చు. వేసవి విడిదికి బెస్ట్ ప్లేస్. ఇక్కడి బౌద్ధ ఆరామాలు, ఫారెస్ట్ లో జీప్ సఫారీ తప్పక చూసి తీరాల్సినవి.

Summer visits: వేసవి తాపం తీరాలంటే ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..

Wednesday, April 5, 2023

Kudle Beach, Karnataka: ఉత్తర కర్నాటకలోని కుడలే బీచ్. దక్షిణ భారత్ లోని అందమైన బీచ్ ల్లో ఒకటి.

Best beaches: దక్షిణ భారతదేశంలోని బెస్ట్ బీచెస్ ఇవే..

Thursday, March 2, 2023